బ్రిటన్ ఆయిల్ ట్యాంకర్‌పై క్షిపణి దాడి

83చూసినవారు
బ్రిటన్ ఆయిల్ ట్యాంకర్‌పై క్షిపణి దాడి
ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు ఆగడం లేదు. యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు రెచ్చిపోతున్నారు. వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా మరోసారి దాడికి పాల్పడ్డారు. గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌లో ఆయిల్ ట్యాంకులతో వెళ్తున్న బ్రిటిన్‌కు చెందిన నౌకపై క్షిపణితో దాడి చేశారు. అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్