ప్రభాస్ క్రేజ్.. హాలీవుడ్‌లోను తగ్గేదెలే

63చూసినవారు
ప్రభాస్ క్రేజ్.. హాలీవుడ్‌లోను తగ్గేదెలే
ప్రభాస్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబోలో వచ్చిన చిత్రం 'సలార్‌'. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో జనవరి 20 నుంచి స్ట్రీమింగ్‌ అవుతున్న సలార్‌కు ఓటీటీ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇప్పుడు నార్త్‌లో టాప్‌-1లో దూసుకుపోతొంది. కాగా, హాలీవుడ్‌లోనూ సలార్ దుమ్ములేపుతోంది. నెట్‌ఫ్లిక్స్‌కు ఫారిన్‌ దేశాల్లో సబ్‌స్క్రైబర్స్‌ ఎక్కువ ఉండటంతో హాలీవుడ్‌ ప్రేక్షకులు సలార్ ను ఇష్టపడుతున్నారు. దీంతో #SalaarGoesGlobal హ్యాష్‌ ట్యాగ్‌ వైరల్‌ అవుతొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్