చంద్రబాబు నాయకత్వంపై పూర్తి విశ్వాసం ఉంది

63చూసినవారు
చంద్రబాబు నాయకత్వంపై పూర్తి విశ్వాసం ఉంది
చంద్రబాబు నాయకత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. అసెంబ్లీలో ఆయన మంగళవారం మాట్లాడుతూ వైసీపీ 40 శాతం ఓట్లు ఎలా వేసారని ప్రశ్నించారు. ప్రజలు మంచికి ఓటు వేయాలని చెడును దూరంగా పెట్టాలన్నారు. ఐదు సంవత్సరాల వైసీపీ పాలన చూసి కూడా ప్రజలు ఎందుకు ఆ పార్టీకి ఓటు వేశారని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్