రాష్ట్రాభివృద్ధిలో కొత్త ఆలోచనలు చేస్తున్నాం: చంద్రబాబు

50చూసినవారు
రాష్ట్రాభివృద్ధిలో కొత్త ఆలోచనలు చేస్తున్నాం: చంద్రబాబు
AP: రాష్ట్రాభివృద్ధిలో ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. శనివారం ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్లలో ఆయన మాట్లాడుతూ.. ‘జగ్జీవన్‌రామ్ స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం పని చేస్తోంది. మొట్టమొదటి సారిగా దీపం పథకం తీసుకొచ్చిన పార్టీ ‘తెలుగుదేశం’. పాలన, ప్రజల ఆలోచన విధానంలో మార్పు రావాలి. జీవన ప్రమాణాలు మెరుగుపరచాలి.’ అని అన్నారు.