ఎస్బీఐ UPI సేవల్లో మరోసారి అంతరాయం!

52చూసినవారు
ఎస్బీఐ UPI సేవల్లో మరోసారి అంతరాయం!
ఎస్బీఐ UPI సేవల్లో మరోసారి అంతరాయం ఏర్పడింది సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఆ బ్యాంక్ ప్రకటన విడుదల చేసింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు మరికొంత సమయం పట్టొచ్చని పేర్కొంది. ఈ నేపథ్యంలో అంతరాయం లేకుండా ఉండేందుకు యూపీఐ LITE వాడాలని సూచించింది. కాగా ఇటీవల వరుసగా యూపీఐ సేవల్లో అంతరాయం ఏర్పడుతోంది. దీంతో ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్