లడ్డూ ప్రసాదాల పవిత్రతను పునరుద్ధరించాం: టీటీడీ
By తానూరు గోపిచంద్ 65చూసినవారుశ్రీవారి లడ్డూ ప్రసాదాల పవిత్రతను పునరుద్ధరించామని టీటీడీ పోస్టు చేసింది. గతంలో ఉపయోగించిన నెయ్యి, ప్రస్తుతం వినియోగించిన నెయ్యి వివరాలను వెల్లడించింది. నెయ్యి కల్తీని నిర్దరించిన ల్యాబ్ రిపోర్ట్‌ను.. నందిని డెయిరీ నెయ్యి ల్యాబ్ రిపోర్టును పక్కపక్కన పోస్టు చేసింది. లడ్డూ నాణ్యతపై భక్తుల్లో ఉన్న అపోహలు తొలగించేందుకు ప్రయత్నించింది.