175 స్థానాల్లో పోటీ చేస్తాం: షర్మిల

579చూసినవారు
175 స్థానాల్లో పోటీ చేస్తాం: షర్మిల
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 175 స్థానాల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉందనడానికి ఎన్నికల్లో పోటీ చేసేందుకు వచ్చిన 1500 దరఖాస్తులే సాక్ష్యమన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కేవలం 1.17 శాతం ఓట్లు వచ్చాయని, ఈ సారి పెద్ద మొత్తం ఓటు శాతం పెంచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you