శ్రీ రామేశ్వరస్వామి వారి ఆలయ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం.

84చూసినవారు
శ్రీ రామేశ్వరస్వామి వారి ఆలయ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం.
ఆచంట పట్టణంలోని గల శ్రీ రామేశ్వర స్వామి వారి ఆలయానికి నూతనముగా ఏర్పాటు చేసిన ఆలయ కమిటీ ఈరోజు చైర్మన్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార ఉత్సవానికి రాష్ట్ర మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు ముఖ్య అతిథిగా పాల్గొని చైర్మన్, సభ్యుల సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్