భీమవరంలో సిఐటియు ఆవిర్భావ దినోత్సవం

76చూసినవారు
భీమవరంలోని సీఐటీయూ కార్యాలయంలో ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి రాజా రామ్మోహన్ రాయ్ పాల్గొని పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి ఈ రోజు వరకు ఎన్నో ప్రజా పోరాటాలు చేస్తుందని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్