భీమవరం విష్ణు కాలేజీ వద్ద తాజా పరిస్థితి

70చూసినవారు
భీమవరం విష్ణు కళాశాలలో కౌంటింగ్ కేంద్రానికి సిబ్బంది, అధికారులు చేరుకుంటున్నారు. మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న కౌంటింగ్ ప్రక్రియ చేపట్టేందుకు ఎన్నికల అధికారులు ఇప్పటికే ఏర్పాటు చేశారు. అలాగే విష్ణు కళాశాలలో నరసాపురం పార్లమెంటు పరిధిలోని ఆచంట, తణుకు, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ జరగనుంది. దీంతో కౌంటింగ్ వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్