రెవెన్యూ దినోత్సవం

53చూసినవారు
రెవెన్యూ దినోత్సవం
భీమవరం తహసీల్దార్ వారి కార్యాలయం నందు రెవెన్యూ దినోత్సవం సందర్బంగా ఏర్పాటు చేయబడిన కార్యక్రమం నందు రెవిన్యూ డిపార్ట్మెంట్ యొక్క విశిష్టత ను రెవిన్యూ యొక్క పూర్వ వైభవంను తెలియజేస్తూ పలువురు మాట్లాడినారు. ఈ సందర్బంగా భీమవరం మాజీ మునసబు గారైన గ్రంధి శ్రీరామమూర్తి గౌరవంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ పవన్ కుమార్, ఆర్ ఐ ఆదిమూర్తి నాయుడు, మెహర్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :