చింతలపూడి: న్యాయపరమైన పరిహారం చెల్లించాలి

53చూసినవారు
చింతలపూడి మండలం గురుభట్లగూడెం రోడ్డులో చిట్లూరి అంజి బాబు ఇంటి వద్ద చింతలపూడి ఎత్తిపోతల పథకం భూ నిర్వాసిత రైతుల సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం భూ నిర్వాసిత రైతులకు పరిహారం చెల్లింపుకు 2015-16లో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ద్వారా పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్