ఇచ్చిన హామీ ప్రకారం రేపు 7000 పెన్షన్

85చూసినవారు
ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల అమలులో భాగంగా జులై 1న ఫించన్ లబ్దిదారులకు పెంచిన ఫించన్ మొత్తాన్ని కలిపి 7వేలు ఇంటి వద్దకే పంపేల ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఆదివారం పెదవేగి మండలం దుగ్గిరాల క్యాంపు కార్యాలయంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, పలు సంస్థల ప్రతినిధులు, ప్రజలు, అధికారులు ఆయనను కలిశారు. అనంతరం వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్