పోలింగ్ సరళిని పరిశీలిస్తున్న చింతమనేని

84చూసినవారు
దెందులూరు నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం నుంచి చింతమనేని ప్రభాకర్ విస్తృత స్థాయిలో పర్యటన చేస్తున్నారు. ఈ సందర్భంగా బాపిరాజుగూడెం, రామచంద్రాపురం, కొండలరావుపాలెం సహా పలు గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. అలాగే ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్