మెరుగైన వైద్యసేవలు అందించాలి: కలెక్టర్

50చూసినవారు
మెరుగైన వైద్యసేవలు అందించాలి: కలెక్టర్
ఏలూరు జిల్లాలో పారిశుద్ధ్యం, వైద్యసేవలు, విద్య, తదితర అంశాలపై మండల స్థాయి అధికారులతో కలెక్టర్ వెట్రిసెల్వి బుధవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. సమాజంలో వైద్యవృత్తికి ఉన్న గౌరవానికి మరింత వన్నె తెచ్చేలా, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్