ఏలూరు నగరపాలక సంస్థ దోమల నివారణ కార్యక్రమం

59చూసినవారు
ఏలూరు నగరపాలక సంస్థ దోమల నివారణ కార్యక్రమం
ఆగస్టు31 వరకు జరిగే స్టాప్ డయేరియా క్యాంపెయిన్ ప్రోగ్రాం లో భాగంగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆదేశాలతో సీజనల్ వ్యాధులు రాకుండా చర్యలు చేపట్టింది. మలేరియా విభాగం వారితో 28వ డివిజన్ లోని ద్వారకా నగర్, బీడీ కాలనీ , వాణి నగర్, తదితర ప్రాంతాల్లో గురువారం దోమల లార్వా నిర్మూనలకు స్ప్రేయింగ్, మురుగు కాలువ కల్వర్టు కింద ఫాగింగ్ చేశారు.

సంబంధిత పోస్ట్