అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ చేయాలి

84చూసినవారు
రెడ్ క్రాస్ మాజీ చైర్మన్ మామిళ్ళపల్లి జయప్రకాష్ చేసిన అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని ఏలూరు కలెక్టరేట్ వద్ద శుక్రవారం అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. కొవిడ్ సమయంలో చేసిన దోపిడీని వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రకాష్ ను అరెస్టు చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్