ఏలూరు నగర శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యాదర్శిగా జొన్నకూటి రాజారావు

268చూసినవారు
ఏలూరు నగర  శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యాదర్శిగా జొన్నకూటి రాజారావు
యుటిఎఫ్ ఏలూరు నగర శాఖ నూతన కౌన్సిల్ సమావేశము ఆదివారం ఉదయం యు. టి. ఎఫ్. ఏలూరు జిల్లా కార్యాలయం నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గౌరవ ఉపాధ్యాయ ఎమ్. ఎల్. సి. షేక్ సాబ్జి హాజరయ్యారు. ఈ కౌన్సిల్ నందు ఏలూరు నగర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా జొన్నకూటి. రాజారావు, ఎమ్. డి. జిక్రియా ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నూతన కౌన్సిల్ సమావేశానికి ఎన్నికల అధికారిగా ఎస్. కె. ముస్తఫా అలీ మరియు ఎన్నికల పరిశీలకులుగా పీ. వీ. నరసింహారావు హాజరయ్యారు. గౌరవ అధ్యక్షులుగా మారుమూడి చిట్టిబాబు అధ్యక్షులుగా జొన్నకూటి. రాజారావు, ప్రధాన కార్యదర్శిగా ఎండి జిక్రియా , సహాధ్యక్షులుగా సిహెచ్. షణ్ముఖి, మహిళా సహధ్యక్షరాలుగా ఎస్. కె. పర్వీన్ బేగం, ఆడిటర్ గా కె దొరబాబు, కోశాధికారిగా కే కిరణ్ కుమార్, కార్యదర్శులుగా ఆర్ వి ఆర్ కె వరప్రసాద్, టీ మారుతి, కే మహంకాళి రావు, డి జగదీష్, టి రాజారావు, డి. రామచంద్రరావు, బాణవర్తు రమేష్, తోట శ్రీనివాస్ కుమార్, పట్టేం విజయలక్ష్మి, కే శ్రీనివాస్, డి రామచంద్రరావు, ఎం. ఆది. సత్యనారాయణ, ఖాసింబీబీ, ఆడిటర్ గా కే. దొరబాబు తో నూతన కమిటీ ఎన్నిక కాబడినది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్