హంతకులను కఠినంగా శిక్షించాలి

75చూసినవారు
ఏలూరు నవసమాజ్ సొసైటీ కార్యాలయంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఇటీవల హత్యకు గురైన తమిళనాడు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయిన కె. ఆర్మ్ స్ట్రాంగ్ కి ఆదివారం ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి నేతల రమేష్ బాబు మాట్లాడుతూ. ఆర్మ్ స్ట్రాంగ్ నీ హత్య చేసిన హంతకులను కఠినంగా శిక్షించాలని ఆయా డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్