దేవరపల్లిలో వినాయక చవితి ఉత్సవాలు

1966చూసినవారు
దేవరపల్లిలో వినాయక చవితి ఉత్సవాలు
పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లిలో గణేష్ ఉత్సవాలలో మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వర రావు మాట్లాడుతూ అందరూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉత్సవాలలో పాల్గొనాలని తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్