నరసాపురం: మద్యం షాపుల కేటాయింపు లైవ్ స్ట్రీమింగ్

70చూసినవారు
నరసాపురం: మద్యం షాపుల కేటాయింపు లైవ్ స్ట్రీమింగ్
నూతన మధ్యం పాలసీ 2024- 2026 కు జిల్లాలో మద్యం షాపుల కేటాయింపు కోసం మొత్తం 5,627 దరఖాస్తులు దాఖలు అయినట్లు జిల్లా కలెక్టర్ సి నాగరాణి పేర్కొన్నారు. అర్జీదారుల సమక్షంలో పశ్చిమగోదావరి జిల్లా పెద్ద అమిరం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్ నందు ప్రత్యేక కౌంటర్ ద్వారా మొత్తం ప్రక్రియ వీడియో లైవ్ స్ట్రీమింగ్ లాటరీ నిర్వహణలో.. స్వయంగా సోమవారం లాటరీ తీసారు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్