నరసాపురం: దేవాంగులకు న్యాయం చేయాలి

76చూసినవారు
ప్రభుత్వం దేవాంగ కార్పొరేషన్‌ను తక్షణమే ఏర్పాటు చేసి ఛైర్మన్‌ను నియమించి దేవాంగులకు న్యాయం చేయాలని కోరుతూ నర్సాపురంలో దేవాంగ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆదివారం మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన దేవాంగ కులానికి శాసనమండలిలో కూడా అవకాశం కల్పించాలని కోరారు. గత ప్రభుత్వం దేవాంగ కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని, ఆ విధంగానే ఈ ప్రభుత్వం కూడా చేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్