నరసాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి ఫిక్స్..?

21604చూసినవారు
నరసాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి ఫిక్స్..?
వైసీపీ ఎంపీ అభ్యర్థులపై ఇంకా కసరత్తు కొనసాగుతోంది. సోమవారం జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. 11 ఎంపీ స్థానాల్లో కొన్నింటిపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. కాగా నరసాపురం ఎంపీ అభ్యర్థిగా గోకరాజు రంగరాజు, శ్యామలా దేవిలలో ఒకరిని నియమిస్తారని జోరుగా ప్రచారం జరుగుతుంది.

సంబంధిత పోస్ట్