ఉప్పుటేరు పరిశీలన

78చూసినవారు
ఉప్పుటేరు పరిశీలన
ఉప్పుటేరు మొగ పూడిక తీత పనులకు సంబంధించి తక్షణం ప్రతిపాదనలు తయారుచేసి సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ నాగరాణి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం మొగల్తూరు మండలం మోళ్లపర్రు వద్ద ఉప్పుటేరు ఏటి మొగ సముద్రంలో కలిసే ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించారు. ఆకివీడు మండలం దుంపగడప నుంచి 64 కిలోమీటర్లు ప్రవహించి మొగల్తూరు మండలం మోళ్ల పరువు వద్ద సముద్రంలో కలిసే ఈ ఉప్పుటేరును అధికారులతో కలిసి పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్