పాలకొల్లు: ఆయుష్మాన్ భారత్ ను లాంచనంగా ప్రారంభించనున్న మంత్రి

78చూసినవారు
పాలకొల్లు: ఆయుష్మాన్ భారత్ ను లాంచనంగా ప్రారంభించనున్న మంత్రి
ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య భీమా యోజన నమోదు కార్యక్రమాన్ని ఆదివారం పాలకొల్లు మంత్రి కార్యాలయంలో రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు లాంఛనంగా ప్రారంభిస్తారని పాలకొల్లు ఎక్సైజ్ సీఐ మద్దాల శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సభ్యత్వాన్ని 70 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరు తీసుకోవచ్చని చెప్పారు. శ్రీ రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సభ్యత నమోదు ఉంటుందన్నారు.