
పాలకొల్లు: పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న మేకాశేషుబాబు
పాలకొల్లులో శ్రీ రామచంద్ర గార్డెన్లో గవర శేషగిరిరావు మనవడు మొదటి పుట్టినరోజు వేడుక ఆదివారం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా గౌ. మేకా శేషుబాబు,మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు పాల్గొని బాబును ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.