కుల, మత
ాలకు అతీతంగా భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు ముస్లిం చిన్నారులు ఆదర్శంగా నిలిచారు. టి నరసాపురం శ్రీ సాయి సూర్య ఇంగ్లీష్ మీడియం స్కూల్
విద్యార్థులు షేక్ మహ్మద్ అరిఫ్ హుస్సేన్, షేక్ సయ్యద్ ఖాసీం మట్టితో తయారు చేసిన గణపతి విగ్రహంతో చిన్ననాటి నుండి హిందూ, ముస్లిం భాయి భాయి అనే నినాదంతో మత సామరస్యానికి కృషి చేస్తున్నట్లు మంగళవారం విద్యార్థుల తల్లి దండ్రులు తెలిపారు.