తాడేపల్లిగూడెంలో లాటరీ ప్రక్రియ పూర్తి

79చూసినవారు
తాడేపల్లిగూడెంలో లాటరీ ప్రక్రియ పూర్తి
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియ సోమవారం ముగిసింది. ఈ సందర్భంగా పట్టణం, మండలంలోని 36 షాపులు గాను 1, 224 అప్లికేషన్ వచ్చాయని వాటిని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి లాటరీ ద్వారా ఎంపిక చేశారు. అదేవిధంగా ఈ లాటరీ విధానం ద్వారా ఎంపికైన వారికి ఈ నెల 16వ తారీఖున షాపులు అప్పజెప్తామన్నారు.

సంబంధిత పోస్ట్