వైద్యురాలి హత్యను ఖండిస్తూ కొవ్వొత్తులతో నిరసన

63చూసినవారు
ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, తాడేపల్లిగూడెం విద్యార్థులు, సిబ్బంది కొల్‌కతా వైద్యురాలి హత్యను ఖండించారు. మంగళవారం కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు. మహిళలపై జరుగుతున్న ఇలాంటి హింసాత్మక చర్యలు మన సమాజానికి మచ్చ. వైద్య వృత్తికి మద్దతుగా మేమునిలుస్తున్నాము. నిందితులకు కఠిన శిక్ష పడాలని డిమాండ్ చేసారు.

సంబంధిత పోస్ట్