సమస్యలపై వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ

72చూసినవారు
సమస్యలపై వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ
తణుకు నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ప్రజల నుంచి ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ గురువారం వినతులు స్వీకరించారు. ఆయా గ్రామాల్లో తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే రాధాకృష్ణ దృష్టికి తీసుకు వచ్చారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో ఫోనులో మాట్లాడిన ఎమ్మెల్యే సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్