తణుకు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన

54చూసినవారు
ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలూ), భారత న్యాయవాదుల సంఘం (ఐఎఎల్) సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం తణుకు బార్ అసోసియేషన్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. కొత్త క్రిమినల్ చట్టాలు నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. న్యాయ వ్యవస్థను కాపాడాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో తణుకు బార్ అసోసియేషన్ న్యాయవాదులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్