పశ్చిమగోదావరి జిల్లాలో 167.2 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదు

73చూసినవారు
పశ్చిమగోదావరి జిల్లాలో 167.2 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదు
గడిచిన 24 గంటల వ్యవధిలో పశ్చిమగోదావరి జిల్లాలో 167. 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు గురువారం అధికారులు తెలిపారు. జిల్లాలో అత్యధికంగా భీమవరం 24. 8, నరసాపురం 17. 2, మొగల్తూరు 16. 2, కాళ్ల 15. 2 మిల్లీమీటర్లు చొప్పున వర్షపాతం నమోదయింది. జిల్లాలో అత్యల్పంగా యలమంచిలి మండలంలో 2. 0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్