సమన్వయం పాటించాలి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మరాజు

78చూసినవారు
ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ప్రజలంతా సమన్వయం పాటించాలని ఉంగుటూరు నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజు కోరారు. నారాయణపురం జనసేన పార్టీ కార్యాలయం వద్ద సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఫలితాలను ఆస్వాదించి ఎక్కడా. అల్లర్లు జరగకుండాఎలక్షన్ కమిషన్ ఆదేశాలను పాటించాలని నాయకులు, కార్యకర్తలకు, అభిమానులకు పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్