కాళ్ళ: ఎమ్మెల్యే నివాసంలో భోగి వేడుకలు

75చూసినవారు
కాళ్ళ: ఎమ్మెల్యే నివాసంలో భోగి వేడుకలు
ఉండి నియోజకవర్గం కాళ్ల మండలం పెదఆమిరంలో ఏర్పాటుచేసిన భోగి వేడుకలలో శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు సోమవారం పాల్గొని భోగిమంటలు వెలిగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. ఈ భోగి పండుగ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అలాగే భోగి ప్రజలకు భోగభాగ్యాలను అందించాలని కోరుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్