ఉండి: నన్ను చంపాలని చూసారు: ఏపీ డిప్యూటీ స్పీకర్,

72చూసినవారు
ఉండి: నన్ను చంపాలని చూసారు: ఏపీ డిప్యూటీ స్పీకర్,
ఏపీ డిప్యూటీ స్పీకర్, ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్ పాల్ బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. దీన్ని రఘురామ కృష్ణరాజు స్వాగతించారు. సోమవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ. ‘కస్టడీలో ఉన్నప్పుడు నన్ను దారుణంగా చిత్రవధ చేశారు. చంపాలని చూశారు. నా కేసులో భాగమైన పెద్దవారిని అందరినీ బయటకు లాగుతాను. న్యాయం గెలుస్తుంది.’ అని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్