కురేళ్లగూడెంలో అరటిపండ్లు,మాస్క్ ల పంపిణీ

1435చూసినవారు
కురేళ్లగూడెంలో అరటిపండ్లు,మాస్క్ ల పంపిణీ
భీమడోలు మండలం కురేళ్లగూడెం గ్రామంలో శుక్రవారం ఇంటింటికీ అరటిపండ్లు, మాస్కులను మండల వైసీపీ కన్వీనర్ రావిపాటి సత్య శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామ వాలంటీర్లు వాటిని ప్రజలకు అందజేశారు. కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్