రేవంత్‌ తో రాహుల్ సెల్ఫీ దిగిన ఫోటోను బహుమతిగా ఇచ్చిన కొండా సురేఖ

77చూసినవారు
రేవంత్‌ తో రాహుల్ సెల్ఫీ దిగిన ఫోటోను బహుమతిగా ఇచ్చిన కొండా సురేఖ
TG: సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ ఓ చిత్రపటాన్ని బహుకరించారు. రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచార సమయంలో తీసుకున్న సెల్ఫీని, రేవంత్ పుట్టిన రోజు సందర్భంగా కొండా సురేఖ బహుమతిగా ఇచ్చారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి సెల్ఫీ తీసుకున్న చిత్రపటాన్ని సీఎం రేవంత్ చూసి సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్