ఛత్ పూజ.. చెరువులో మునిగి ఇద్దరు యువకుల మృతి (వీడియో)

50చూసినవారు
ఛత్ పూజ కోసం చెరువులోకి వెళ్లిన యువకులు దుర్మరణం పాలయ్యారు. బీహార్‌లోని చాప్రా జిల్లాలో ఈ ఘటన జరిగింది. శుక్రవారం ఛత్ పూజ కోసం చివరి రోజు కావడంతో కొందరు యువకులు పడవలో చెరువులోకి వెళ్లారు. అయితే ఎక్కువ మంది యువకులు ఉండటంతో పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో చెరువులో మునిగి ఇద్దరు మరణించగా మరో యువకుడు గల్లంతయ్యాడు. ప్రమాదానికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

సంబంధిత పోస్ట్