ఇండియన్ లేబర్ పార్టీ అభ్యర్థి నామినేషన్

60చూసినవారు
ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇండియన్ లేబర్ పార్టీ అభ్యర్థిగా కనికెళ్ళ మురళీ కృష్ణ ఉంగుటూరు తహసీల్దార్ కార్యాలయంలో ఉంగుటూరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, ఏలూరు ఆర్డీవో ఎన్ ఎస్ కె ఖాజావలి కి మంగళవారం నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు. ఉంగుటూరు రిటర్నింగ్ కార్యాల వద్ద నామినేషన్ సందర్భంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్