నేడు గాన కోకిల జానకి పుట్టినరోజు

1561చూసినవారు
నేడు గాన కోకిల జానకి పుట్టినరోజు
కోకిల పాడాలంటే వసంతం రావాలి. కానీ ఆమె ఏడాది పొడవునా పాడుతూ నిత్యం వసంతాన్ని గుర్తు చేస్తుంది. ఈవాళ గాన కోకిల ఎస్.జానకి 86వ పుట్టిన రోజు. గుంటూరులోని పల్లపట్లలో ఆమె 23 ఏప్రిల్ 1938 సంవత్సరంలో జన్మించారు. కన్నడ, తెలుగు, మలయాళం, హిందీలో ఆమె 50వేలకు పైగా పాటలు పాడారు. నాలుగు జాతీయ అవార్డులు, 28 రాష్ట్ర అవార్డులు పొందారు. 2013లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ తో సత్కరించింది. దాన్ని ఆమె తిరస్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్