కామవరపుకోట పంచాయతీ ఈవోగా రవి నాయక్
ఏలూరు జిల్లా కామవరపుకోట గ్రామపంచాయతీ ఈవోగా రవి నాయక్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బుధవారం మండల జనసేన పార్టీ టౌన్ ప్రెసిడెంట్ బొబ్బిలి వీరబాబు ఆధ్వర్యంలో కలిసి ఘనంగా సత్కరించారు. అలాగే గ్రామంలో ఉన్న పలు సమస్యలు గురించి మాట్లాడటం జరిగింది. వాటికి సత్వర పరిష్కార మార్గం చూపించాలని కోరడం జరిగింది.