రాష్ట్ర అధ్యక్షలు పల్లని కలిసిన టీడీపీ నేతలు

81చూసినవారు
రాష్ట్ర అధ్యక్షలు పల్లని కలిసిన టీడీపీ నేతలు
మంగళగిరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కామవరపుకోటకు చెందిన నాయక్ కుల సర్టిఫికెట్ పరిష్కారానికి.. చింతలపూడిశాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ సూచన మేరకు..రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, మంత్రి ఫరూక్ ను కలిసారు టీడీపీ నేతలు. ఈ సందర్భంగా వారికి వినతి పత్రం అందజేసారు. ఈ కార్యక్రమంలో కామవరపుకోట మాజీ జడ్పీటీసీ ఘంటా సుధీర్ బాబు, క్లస్టర్ ఇంచార్జి డాన్ దివాకర్, నాయక్ కుల పెద్దలు గోధుమ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్