హుషారుగా "ఇది మంచి ప్రభుత్వం"

61చూసినవారు
హుషారుగా "ఇది మంచి ప్రభుత్వం"
చంద్రబాబు పిలుపు ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ఆదేశాలు మేరకు సోమవారం కామవరపుకోట మండలం సాగిపాడు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిరందంబరంగా సాగింది. ఈ కార్యక్రమంలో సాగిపాడు గ్రామపంచాయతీలో మాజీ ఏఎంసీ చైర్మన్ కోనేరు సుబ్బారావు, కామవరపుకోట మాజీ జడ్పిటిసి, ఘంటా సుధీర్ బాబు, నెక్కలపు సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్