పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత

80చూసినవారు
కామవరపుకోట మండలం ఆడమిల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గ్రామంలో సర్పంచ్ గూడపాటి కేశవరావు ఆధ్వర్యంలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలు రహదారులను అలాగే పరిసరాలను చీపురు పట్టుకొని శుభ్రం చేశారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ రెండు వరకు ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగిందని అన్నారు.

సంబంధిత పోస్ట్