ఏపీలో వరుస దారుణాలు.. దేనికి సంకేతం?

72చూసినవారు
ఏపీలో వరుస దారుణాలు.. దేనికి సంకేతం?
ఏపీలో వరుస అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మహిళలు, చిన్నారులు కనిపించారంటే చాలు కామాంధులు రెచ్చిపోతున్నారు. పాఠశాలలు, రోడ్లు, బస్సులు.. ఆఖరికి ఇంట్లో కూడా రక్షణ లేకుండా పోయింది. తాజాగా మరో రెండు ఘటనలు వెలుగులోకి వచ్చాయి. బాపట్లలో 11 ఏళ్ల బాలికపై 65 ఏళ్ల వృద్ధుడు అత్యాచారయత్నం చేశాడు. నెల్లూరులో బాలికపై దూరపు బంధువు ఇంట్లోనే అత్యాచారానికి ఒడిగట్టాడు. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోక తప్పదు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్