పేదవాడి ఆరోగ్యానికి భరోసా ఏది?: షర్మిల

66చూసినవారు
పేదవాడి ఆరోగ్యానికి భరోసా ఏది?: షర్మిల
AP: పేదవాడి ఆరోగ్యానికి ఆరోగ్యశ్రీ భరోసా ఎక్కడుందని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ షర్మిల ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఆరోగ్య శ్రీని అనారోగ్య శ్రీగా మార్చిందని ఆరోపించారు. బకాయిలు చెల్లించకుండా వైద్యసేవలు నిలిచిపోయేంత వరకు ఎదురు చూడటం అంటే పథకాన్ని నిర్వీర్యం చేసే కట్రనే అని మండిపడ్డారు. గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన బిల్లులైనా చెల్లించాల్సిన బాధత్య కూటమి ప్రభుత్వంపై ఉందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్