పవన్ కల్యాణ్‌తో సినిమా చేస్తా అన్నా: బాలినేని (వీడియో)

68చూసినవారు
AP: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కలిసినప్పుడు సార్ మీతో నాకు సినిమాలు తీయాలని ఉందని అడిగా అని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. 'నేను 5 సార్లు ఎమ్మెల్యే అయ్యా, 2 సార్లు మంత్రి అయ్యా. ఇట్లాంటి బూతులు తిట్లే రాజకీయాలు మాకొద్దు సార్ అన్నా' అని తెలిపారు. అయితే తనను జనసేనలోకి తీసుకువచ్చింది మాత్రం నాగబాబు బాలినేని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్