సచిన్‌ హోలీ సెలబ్రెషన్స్‌.. వీడియో వైరల్‌

64చూసినవారు
దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా క్రికెట్‌ దిగ్గజం సచిన్ టెండుల్కర్ రంగులతో సందడి చేశారు. చిన్నపిల్లల మాదిరిగా తన స్నేహితులతో కలిసి రంగులు పూసుకుంటూ ఉత్సాహంగా గడిపారు. ఈ వేడుకల్లో యువరాజ్‌సింగ్‌, అంబటిరాయుడు తదితర క్రికెటర్లతో సచిన్‌ హోలీ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది.

సంబంధిత పోస్ట్