హిందూ మతంలో శని అమావాస్యకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ అమావాస్య అనేది ఏడాదికి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే వస్తుంది. ఈ ఏడాది శని అమావాస్య తిథి మార్చి 28న సా. 7:30 గంటలకు ప్రారంభమై.. మర్నాడు సా.4.30సా.4:30 లకు ముగుస్తుంది. ఆ రోజున శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడానికి దేవాలయంలో ఆవ నూనెలో కలిపిన నువ్వులను సమర్పించాలి. నల్లని వస్తువులను దానం చేయాలి. ఇంకా ఆ రోజున శనీశ్వరుడికి అభిషేకం చేయాలి.