జగన్ ఇంకా నిద్ర నుంచి బయటకు రాలేదు: నాగబాబు

58చూసినవారు
జగన్ ఇంకా నిద్ర నుంచి బయటకు రాలేదు: నాగబాబు
AP: పిఠాపురంలో శుక్రవారం జరుగుతున్న జనసేన 12వ ఆవిర్భావ సభలో ఎమ్మెల్సీ నాగబాబు పాల్గొని మాట్లాడారు. ఈ క్రమంలో మాజీ సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ఎన్నికలకు ముందు జగన్ నిద్రలోకి వెళ్లిపోయారు. ఇంకా ఆ నిద్ర నుంచి బయటకు రాలేదు. అప్పుడప్పుడు ఆయన మాటలు చూస్తే నిద్రలో కలవరిస్తున్నట్లు అనిపిస్తుంది. జగన్ ఇంకో 20 ఏళ్లు నిద్రపో. మేం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం' అంటూ వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్